UPDATES  

NEWS

సింగరేణి అధికారులకు క్వార్టర్స్‌ కౌన్సెలింగ్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం మోహన్‌లాల్ కు సన్మానం కూచిపూడి నృత్యంతో అబ్బురపరిచిన పిడమర్తి ఋత్విక వినాయక నవరాత్రుల్లో అలరించిన మహిళల కోలాటం విశ్వకర్మలకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి అడ్లూరి మాజీ మంత్రి వనమాను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సింగరేణి ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏనుగుల రాకేష్‌రెడ్డి 679లో కొప్పులకు భూమి లేదని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలరా -రూప్ల పిల్లలకు ప్రభుత్వం ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్యే సింగరేణిలో అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి

 వినాయక నవరాత్రుల్లో అలరించిన మహిళల కోలాటం

లక్ష్మీదేవిపల్లి మండలంలోని స్థానిక గ్రామపంచాయతీ సమ్మక్క–సారక్క గద్దెల వద్ద జరుగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలు కోలాటం ఆడి భక్తులను అలరించారు. పాటలు పాడుతూ ఉత్సాహంగా కోలాటం నృత్యం చేస్తూ అబ్బురపరిచారు. కోలాటాన్ని వీక్షించిన భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. రేపటి కార్యక్రమంలో భాగంగా కుంకుమార్చన నిర్వహించనున్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 17 September 2026, 10:15 pm Posted by : TELANGANA VANI

వినాయక నవరాత్రుల్లో అలరించిన మహిళల కోలాటం

లక్ష్మీదేవిపల్లి మండలంలోని స్థానిక గ్రామపంచాయతీ సమ్మక్క–సారక్క గద్దెల వద్ద జరుగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలు కోలాటం ఆడి భక్తులను అలరించారు. పాటలు పాడుతూ ఉత్సాహంగా కోలాటం నృత్యం చేస్తూ అబ్బురపరిచారు. కోలాటాన్ని వీక్షించిన భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. రేపటి కార్యక్రమంలో భాగంగా కుంకుమార్చన నిర్వహించనున్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest