UPDATES  

NEWS

విశ్వకర్మలకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి అడ్లూరి మాజీ మంత్రి వనమాను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సింగరేణి ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏనుగుల రాకేష్‌రెడ్డి 679లో కొప్పులకు భూమి లేదని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలరా -రూప్ల పిల్లలకు ప్రభుత్వం ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్యే సింగరేణిలో అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి రాజకీయ, విద్యా, సేవా రంగాల్లో వనమా రాఘవేంద్రరావు ఇంజమూరి సత్యనారాయణ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత సమాచార హక్కు ప్రచార సమితి నియోజకవర్గ కార్యదర్శిగా మాదాసు సురేష్ కుట్టుమిషన్ల శిక్షణ పూర్తి చేసిన 40 మంది మహిళలు

 విశ్వకర్మలకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి అడ్లూరి

ధర్మారం తెలంగాణ వాణి) ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో గురువారం నిర్వహించిన విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి విశ్వకర్మలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున విశ్వకర్మలకు అన్ని విధాల సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం ధర్మారం మండల అధ్యక్షుడు వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు శ్యాంసుందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రూప్ల నాయక్, పలువురు సర్పంచ్ లు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 17 September 2026, 3:43 pm Posted by : TELANGANA VANI

విశ్వకర్మలకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి అడ్లూరి

ధర్మారం తెలంగాణ వాణి) ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో గురువారం నిర్వహించిన విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి విశ్వకర్మలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున విశ్వకర్మలకు అన్ని విధాల సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం ధర్మారం మండల అధ్యక్షుడు వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు శ్యాంసుందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రూప్ల నాయక్, పలువురు సర్పంచ్ లు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest