విశ్వకర్మలకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి అడ్లూరి

ధర్మారం తెలంగాణ వాణి) ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో గురువారం నిర్వహించిన విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి విశ్వకర్మలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున విశ్వకర్మలకు అన్ని విధాల సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం ధర్మారం మండల అధ్యక్షుడు వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు శ్యాంసుందర్, కాంగ్రెస్ […]
మాజీ మంత్రి వనమాను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

కొత్తగూడెం, సెప్టెంబర్ 17 (తెలంగాణ వాణి): మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును మాజీ ప్రభుత్వ విప్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వనమా వెంకటేశ్వరరావు రేగా కాంతారావు తో ఆత్మీయంగా మాట్లాడారు. రేగా పై అక్రమ కేసులు పెట్టినప్పటికి అవన్నీ తప్పుడు ఆరోపణలుగా తేలడం భగవంతుడి దయ అని ఉజ్వల రాజకీయ భవిష్యత్ ఉన్న వారిపై ఇలాంటి కుట్రలు జరుగుతాయని వాటిని ధైర్యంగా ఎదురుకోవాలని […]