UPDATES  

NEWS

 ఘనంగా జోష్నిక తేజ్ ఓనీల మహోత్సవం

పాల్వంచ, అక్టోబర్ 23 (తెలంగాణ వాణి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అజ్మీరా హీరాలాల్ కుమార్తె జోష్నిక తేజ్ ఓనీల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. పాల్వంచ పెద్దమ్మగుడి సమీపంలోని భవానీ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ వేడుకకు బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆప్తమిత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జోష్నిక తేజ్‌ను ఆశీర్వదించి, ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకన్న, మొగిలి మాస్టర్, ఏలూరి రాజేష్ కుమార్, ఇమ్రాన్, అనిల్, మధుబాబు, మేక రమేష్, హాతీరామ్, హైమద్, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 24 October 2026, 10:20 am Posted by : TELANGANA VANI

ఘనంగా జోష్నిక తేజ్ ఓనీల మహోత్సవం

పాల్వంచ, అక్టోబర్ 23 (తెలంగాణ వాణి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అజ్మీరా హీరాలాల్ కుమార్తె జోష్నిక తేజ్ ఓనీల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. పాల్వంచ పెద్దమ్మగుడి సమీపంలోని భవానీ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ వేడుకకు బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆప్తమిత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జోష్నిక తేజ్‌ను ఆశీర్వదించి, ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకన్న, మొగిలి మాస్టర్, ఏలూరి రాజేష్ కుమార్, ఇమ్రాన్, అనిల్, మధుబాబు, మేక రమేష్, హాతీరామ్, హైమద్, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest