UPDATES  

NEWS

ఘనంగా జోష్నిక తేజ్ ఓనీల మహోత్సవం

పాల్వంచ, అక్టోబర్ 23 (తెలంగాణ వాణి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అజ్మీరా హీరాలాల్ కుమార్తె జోష్నిక తేజ్ ఓనీల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. పాల్వంచ పెద్దమ్మగుడి సమీపంలోని భవానీ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ వేడుకకు బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆప్తమిత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జోష్నిక తేజ్‌ను ఆశీర్వదించి, ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకన్న, మొగిలి మాస్టర్, ఏలూరి రాజేష్ కుమార్, ఇమ్రాన్, అనిల్, మధుబాబు, మేక రమేష్, హాతీరామ్, […]

రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు : లాల్ సింగ్ నాయక్

సుజాతనగర్, అక్టోబర్ 23 (తెలంగాణ వాణి) రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోళ్లు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు లాల్ సింగ్ నాయక్ సూచించారు. రైతులు నాణ్యమైన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం డేగలమడుగు గ్రామ పరిధిలోని మంజీత్ కాటన్ మిల్లులో భారత పత్తి సంస్థ (సీసీఐ) […]