UPDATES  

 వేములవాడ రూరల్ పరిధిలో ఆలయాల్లో చోరీలు

వేములవాడ, సెప్టెంబర్ 28 (తెలంగాణ వాణి):వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలోని ఎల్లమ్మ, పెద్దమ్మ దేవాలయాలతో పాటు బాలరాజుపల్లి పెద్దమ్మ దేవాలయంలో సెప్టెంబర్ 27 అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డారు.ఆలయాల్లోని నగదు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. కేసులు నమోదు చేసి సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఆలయ నిర్వాహకులు నగదు, విలువైన వస్తువులు ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు, లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 28 September 2026, 6:49 pm Posted by : TELANGANA VANI

వేములవాడ రూరల్ పరిధిలో ఆలయాల్లో చోరీలు

వేములవాడ, సెప్టెంబర్ 28 (తెలంగాణ వాణి):వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలోని ఎల్లమ్మ, పెద్దమ్మ దేవాలయాలతో పాటు బాలరాజుపల్లి పెద్దమ్మ దేవాలయంలో సెప్టెంబర్ 27 అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డారు.ఆలయాల్లోని నగదు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. కేసులు నమోదు చేసి సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఆలయ నిర్వాహకులు నగదు, విలువైన వస్తువులు ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు, లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest