ఆఖరి మజిలీకి అవమానం.. స్మశానవాటికలో చెత్త కుప్పలు

దారంతా వ్యర్థాలే.. దింపుడు కళ్లెం ప్రాంతంలో దుర్వాసన ఆప్తుల అంతిమ సంస్కారాలకూ తప్పని అవస్థలు.. పట్టించుకోని పాలకులు, అధికారులు కొత్తగూడెం, సెప్టెంబర్ 28 (తెలంగాణ వాణి) మనిషి జీవన ప్రస్థానంలో ఆఖరి మజిలీ అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కానీ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం బ్రిడ్జి సమీప స్మశానవాటిక పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అంతిమ సంస్కారాల కోసం వచ్చే ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం ఉండాల్సిన చోట చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు, కుళ్లిన పదార్థాలు పేరుకుపోయి దుర్వాసన […]