UPDATES  

NEWS

 గురువులను సన్మానించిన తెడ్లపల్లి సంపత్ రావు, స్వర్ణ దంపతులు

డిండి సెప్టెంబర్ 5 (తెలంగాణ వాణి ప్రతినిధి) డిండి మండల కేంద్రంలోని ఆల్ఫా మోడల్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు భారతి మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత మొదటి గురువు ఉపాధ్యాయులు విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే ప్రతి విషయాన్ని గ్రహించి అర్థం చేసుకోవాలని కొనియాడారు. ఉపాధ్యాయులు చెప్పి ప్రతి విషయం మనకోసమని విద్యార్థులు అర్థం చేసుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా తెడ్లపల్లి సంపత్ రావు స్వర్ణ దంపతులు ఉపాధ్యాయులను శాలువతో సత్కరించడం జరిగింది. అదేవిధంగా శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా చిన్నారులు కృష్ణుడు గోపికల వేషధారణలో వచ్చి ఉట్లు కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం ముడి లింగమయ్య, సినీ, భార్గవి, మహర్జన, సంధ్య, లక్ష్మీ, సంధ్య మరియు తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Date of Publish : 6 September 2026, 7:49 am Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest