UPDATES  

NEWS

గురువులను సన్మానించిన తెడ్లపల్లి సంపత్ రావు, స్వర్ణ దంపతులు

డిండి సెప్టెంబర్ 5 (తెలంగాణ వాణి ప్రతినిధి) డిండి మండల కేంద్రంలోని ఆల్ఫా మోడల్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు భారతి మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత మొదటి గురువు ఉపాధ్యాయులు విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే ప్రతి విషయాన్ని గ్రహించి అర్థం చేసుకోవాలని కొనియాడారు. ఉపాధ్యాయులు చెప్పి ప్రతి విషయం మనకోసమని విద్యార్థులు అర్థం చేసుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా తెడ్లపల్లి సంపత్ రావు స్వర్ణ దంపతులు ఉపాధ్యాయులను శాలువతో సత్కరించడం జరిగింది. […]