పాల్వంచ (తెలంగాణ వాణి)
పాల్వంచ మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలోని శ్రీకనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మతల్లి దేవాలయం) లో వనమా రాఘవేంద్రరావు పూజలు చేశారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వనమా రాఘవ వెంట BRSV కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు బత్తుల మధుచంద్, పాల్వంచ BRS మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామ్మూర్తి, వాసుమల్ల గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 198