UPDATES  

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ధర్మారం పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 111 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళులు ఆర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల సంఘం అధ్యక్షులు కూరపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కామని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్యామల రాజయ్య, దేవసాని సత్యనారాయణ, విట్ట […]