UPDATES  

 స్వరమాధురి కళామండలి మండల కమిటి ఎన్నిక

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధర్మారం మండల కళాకారులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. స్వరమాధురి కళామండలి సీనియర్ కళాకారుడు దేవి జనార్ధన ఆధ్వర్యంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా మానుపాటి సాగర్, గౌరవ అధ్యక్షులుగా దేవి రాజ లింగయ్య, గౌరవ సలహాదారుగా గుర్రం తిరుపతి, మానుపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షునిగా గుండా రవి, అమరపెల్లి లక్ష్మణ్, శ్రీరాముల రాజు, బొడ్డు సత్యం, ప్రధాన కార్యదర్శిగా గుర్రం సత్యనారాయణ, కార్యదర్శులుగా సొల్లు వెంకటేశం,పిట్టల స్వరూపరాని, దేవి లచ్చయ్య, ఎనగందుల చంద్రమౌళి, ప్రచార కార్యదర్శులుగా ఉత్తం కనకయ్య, కోశాధికారిగా పోలవేణి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా బొంగాని మల్లేశం, కార్యవర్గ సభ్యులుగా ఎనగందుల చంద్రమౌళి, అత్తిరి పత్తిరి రమేష్, ఆశోద కృష్ణ, మోటపలుకుల సత్యం, గౌడ గోవింద్, ఏదుల్ల అంజయ్య, పోతురాజుల భూమయ్య, కొమురయ్య లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మానుపాటి బాలు, అమరపల్లి మల్లేశం, పంజాల శ్రీనివాస్, సింగమల నర్సింగం, చింతల శ్రీనివాస్, పొన్నం స్వామి, బొమ్మగాని తిరుపతి, తరాల మొగిలి, తోడేటి చంద్రశేఖర్, మేకుల పోశయ్య, బొడ్డు రవి పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 27 September 2026, 5:10 pm Posted by : TELANGANA VANI

స్వరమాధురి కళామండలి మండల కమిటి ఎన్నిక

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధర్మారం మండల కళాకారులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. స్వరమాధురి కళామండలి సీనియర్ కళాకారుడు దేవి జనార్ధన ఆధ్వర్యంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా మానుపాటి సాగర్, గౌరవ అధ్యక్షులుగా దేవి రాజ లింగయ్య, గౌరవ సలహాదారుగా గుర్రం తిరుపతి, మానుపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షునిగా గుండా రవి, అమరపెల్లి లక్ష్మణ్, శ్రీరాముల రాజు, బొడ్డు సత్యం, ప్రధాన కార్యదర్శిగా గుర్రం సత్యనారాయణ, కార్యదర్శులుగా సొల్లు వెంకటేశం,పిట్టల స్వరూపరాని, దేవి లచ్చయ్య, ఎనగందుల చంద్రమౌళి, ప్రచార కార్యదర్శులుగా ఉత్తం కనకయ్య, కోశాధికారిగా పోలవేణి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా బొంగాని మల్లేశం, కార్యవర్గ సభ్యులుగా ఎనగందుల చంద్రమౌళి, అత్తిరి పత్తిరి రమేష్, ఆశోద కృష్ణ, మోటపలుకుల సత్యం, గౌడ గోవింద్, ఏదుల్ల అంజయ్య, పోతురాజుల భూమయ్య, కొమురయ్య లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మానుపాటి బాలు, అమరపల్లి మల్లేశం, పంజాల శ్రీనివాస్, సింగమల నర్సింగం, చింతల శ్రీనివాస్, పొన్నం స్వామి, బొమ్మగాని తిరుపతి, తరాల మొగిలి, తోడేటి చంద్రశేఖర్, మేకుల పోశయ్య, బొడ్డు రవి పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest