UPDATES  

 తోటి మిత్రునికి ఆర్థిక సహాయం అందజేత

ధర్మారం,సెప్టెంబర్ 27 (తెలంగాణ వాణి) జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొడిసెలపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చక్రపాణి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయనతో కలిసి ఎండపల్లి మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో 1983-84 బ్యాచ్ కి చెందిన10 వ తరగతి చదివిన స్నేహితులు ఆదివారం గొడిసెలపేట గ్రామానికి వెళ్లి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలుపారు. అనంతరం తలా కొంత డబ్బులు పోగుచేసి 50 వేల రూ”లను ఆయన కుటుంబ సభ్యులకు అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో గంధం రాజయ్య, పుప్పాల శ్రీనివాసరావు, సింహరాజు రాధా కిషన్, వైద్య వెంకటేశ్వర్లు, గండ్ర రాజేందర్రావు, సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తోడేటి మల్లేశం, లక్ష్మణ్ కుమార్, బద్దెనపల్లి లచ్చన్న, గుర్రం జనార్ధన్, పత్రి రవీందర్, గుంత సదాశివ,గుంత శ్రీనివాస్, తోడేటి మురళి, సింహరాజు శ్రీనివాస్ శంకరయ్య, జైన రాజు, సాన మారుతి, నందయ్య, గుర్రం ముదిరెడ్డి, దేవి రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 27 September 2026, 5:08 pm Posted by : TELANGANA VANI

తోటి మిత్రునికి ఆర్థిక సహాయం అందజేత

ధర్మారం,సెప్టెంబర్ 27 (తెలంగాణ వాణి) జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొడిసెలపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చక్రపాణి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయనతో కలిసి ఎండపల్లి మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో 1983-84 బ్యాచ్ కి చెందిన10 వ తరగతి చదివిన స్నేహితులు ఆదివారం గొడిసెలపేట గ్రామానికి వెళ్లి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలుపారు. అనంతరం తలా కొంత డబ్బులు పోగుచేసి 50 వేల రూ"లను ఆయన కుటుంబ సభ్యులకు అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో గంధం రాజయ్య, పుప్పాల శ్రీనివాసరావు, సింహరాజు రాధా కిషన్, వైద్య వెంకటేశ్వర్లు, గండ్ర రాజేందర్రావు, సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తోడేటి మల్లేశం, లక్ష్మణ్ కుమార్, బద్దెనపల్లి లచ్చన్న, గుర్రం జనార్ధన్, పత్రి రవీందర్, గుంత సదాశివ,గుంత శ్రీనివాస్, తోడేటి మురళి, సింహరాజు శ్రీనివాస్ శంకరయ్య, జైన రాజు, సాన మారుతి, నందయ్య, గుర్రం ముదిరెడ్డి, దేవి రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest