వాకో ఇండియా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సయ్యద్ అర్షద్ ను అభినందించి మొక్కులు బహుమతి ఇచ్చి శాలువాతో సన్మానించిన కోమల్ స్కిన్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డెర్మటాలజిస్ట్ డాక్టర్ బి.శ్రీను నాయక్,ఏ టి ఈ సి జిల్లా అధ్యక్షులు,ప్రకృతి ప్రేమికుడు మాళోత్ బాలు నాయక్.2004 నుండి కిక్ బాక్సింగ్,కరాటే లో రాష్ట్ర,జాతీయ,అంతర్జాతీయ మ్యాచ్ లో బంగారు పతకం,ఛాంపియన్‌షిప్ సాధించారు. పలువురు ప్రముఖులు ఆయనను ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.కిక్ బాక్సింగ్ జిల్లా అధ్యక్షుడుగా అర్షద్ రెండోసారి ఎన్నిక అయినా సందర్బంగా అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 171



