UPDATES  

NEWS

జనగామ జిల్లా కలెక్టర్ తీరుపై జర్నలిస్ట్ నాయకుల ఫిర్యాదు పచ్చని ఔషధ మొక్కలు అందజేసి ఆశీర్వాదం పొందిన చిన్నారి అఫాన్ జైదీ సర్పంచ్ జర్పల దేవి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం రోడ్డెక్కిన అన్నదాతలు వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి

 విజయ్ బ్లడ్ బ్యాంక్ భద్రాద్రి జిల్లా ఇంచార్జ్ బి.వినోద్ కుమార్‌కు ఘన సన్మానం

జాతీయ స్వచ్చంద రక్తదాన దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం ఆధ్వర్యంలో విజయ్ బ్లడ్ బ్యాంక్ ఇంచార్జ్ బి. వినోద్ కుమార్‌కు ఘన సన్మానం చేశారు. రక్తదాతలను ప్రోత్సహిస్తూ, అవసరమైనప్పుడు స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలుస్తున్న ఆయనను యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండర్ జెబి బాలు, ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు లగడపాటి రమేష్ చంద్ర్, కోనేరు పూర్ణచంద్ర రావు, మోహన్ రావు, కూర శ్రీధర్, ఎంవీ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest