UPDATES  

NEWS

రంగులమయమైన ఇండోర్ స్టేడియం: తైక్వాండో విద్యార్థుల హోలీ హంగామా ! నూతన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఎస్ యు.టి.ఎఫ్ భద్రాది జిల్లా కమిటి  సేవాలాల్ సద్గురు చూపిన మార్గం ఆదర్శనీయం: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ పిడి బుగ్గ వెంకటేశ్వర్లు పదవీ విరమణ సందర్భంగా సన్మానించిన పి ఆర్ టి యు టి ఎస్ భద్రాద్రి జిల్లా కమిటీ హర్ష టౌన్షిప్‌లో టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రాములు నాయక్ ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్‌ లకు ఘన సన్మానం లక్ష్మీదేవిపల్లిలో వీధి దీపాల ఏర్పాట్లు వేగవంతం: సర్పంచ్ తాటి అనిత 56వ డివిజన్‌లో మెగా మెడికల్ క్యాంపు..ఉచిత మందుల పంపిణీ హమాలికాలనీ గ్రామంలో కొత్త కరెంటు పోల్స్‌పై వీధి దీపాల ఏర్పాటు లక్ష్మీదేవిపల్లి బాలమేళాలో రాజాపురం పాఠశాల విద్యార్థుల ప్రతిభ

 గిరిజన ఇంజనీరింగ్ శాఖ పాల్వంచ లో ఘనముగా 134 వ అంబేద్కర్ జయంతి వేడుకలు.

అంబేద్కర్ జయంతి వేడుకలను జ్యోతి ప్రజ్వలన తో పాటు కేక్ కట్ చేసి కార్యక్రమాన్నీ ప్రారంభించి ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ మధుకర్.ఈ యొక్క కార్యక్రమములో సహాయ ఇంజనీర్ శ్రీకాంత్ తో పాటు స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకోని విద్యార్థులు ఇప్పటి నుండి శ్రమిస్తే ఉన్నత పదవుల తో పాటు సమాజములో మంచి గౌరవము లభిస్తుందని సూచించారు.ఈ కార్యక్రములో పాల్గొన్న విద్యార్థులకు జనరల్ నాలెడ్జి పుస్తకాలు అందించినందుకు గాను పాఠశాల విద్యార్థులు మధుకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest