UPDATES  

NEWS

ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా అందజేసిన టిఎన్ఆర్ ట్రస్ట్ ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకుడు కారల్ మార్క్స్ : ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్వంచలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు ప్రముఖుల హాజరు బడ్జెట్‌లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుకు AISF వినతి సర్వారాం గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా శుభ్రత కార్యక్రమం: సర్పంచ్ భూక్యా సునీత రాంబాబు గొందిగూడెం పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమిపూజ… మినీ ఆర్వో ప్లాంట్ ప్రారంభం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక రాజాపురం పాఠశాలలో పారిశుధ్య కార్యక్రమాలు  ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్‌ల శిక్షణలో పాల్గొన్న సర్పంచ్ తాటి అనిత ప్రాథమిక పాఠశాల రాజాపురంలో అభివృద్ధి పనులు సంఘమే శరణ్యం.. సంఘమే శాశ్వతం

 బ్రిడ్జి డ్యామేజ్ తో గ్రామస్తుల ఇబ్బంది

ఎమ్మెల్యే ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు

3 గంటల్లో సమస్యకు పరిష్కారం లభించడంతో గ్రామస్తుల హర్షం

పాల్వంచ (తెలంగాణ వాణి)

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలుతో మందెరికలపాడు అలుగు పొంగి బ్రిడ్జి డ్యామేజ్ అవడంతో ఉల్వనూరు ప్రజలకు పాల్వంచ రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. సోమవారం పాల్వంచ మండల పర్యటనలో స్థానిక నాయకులు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కు విషయాన్ని తెలుపగా ఆయన పంచాయతీ రాజ్ ఆర్&బి అధికారులను యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు 3 గంటల్లో మందెరికలపాడు బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చారు. విషయాన్ని తెలిపిన తక్షణమే అధికారులతో మాట్లాడి తమ సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా లకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest