హుస్నాబాద్ తోటపల్లి (తెలంగాణ వాణి స్పాట్ న్యూస్)
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో
బంక మల్లవ్వ వ్యవసాయ పొలం వద్ద బుధవారం ఉదయం ఆరు గంటలకు”పిడుగు”పడి పాలిచ్చే గేదె అక్కడికక్కడే మృతి చెందింది. కాగ రోజు ఐదు లీటర్లు పాలిచ్చి కుటుంబాన్ని ఆదుకునే గేదె మృతి చెందడంతో దాదాపు 70 వేల రూపాయలు నష్టం జరిగిందని దానితోపాటు జీవనోపాధి కోల్పోయామని ఆ కుటుంబం కన్నీళ్ల పర్వంతమయ్యారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
Post Views: 399