UPDATES  

NEWS

అంబేద్కర్ యువజన సంఘం జిల్లా పగ్గాలు మళ్లీ మహేందర్‌కే

కరీంనగర్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం నియామక పత్రం అందజేత కరీంనగర్ టౌన్,అక్టోబరు 4 (తెలంగాణ వాణి ప్రతినిధి): ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా న్యాయవాది జేరిపోతుల మహేందర్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం కరీంనగర్‌లో నిర్వహించిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బొంకురి మధుల సమక్షంలో ఆయనకు నియామక పత్రం అందజేశారు. అంబేద్కర్ ఆశయాలు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం […]