UPDATES  

NEWS

వినాయక నిమజ్జనంలో అప్రమత్తంగా ఉండాలి

డీజేలకు అనుమతి లేదు.. చిన్నారులు, ఈత రాని వారిని నీటిలోకి దింపొద్దు వాహనదారులు మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదు.. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులకు సహకరించాలి   వీణవంక, సెప్టెంబర్ 22, (తెలంగాణ వాణి ప్రతినిధి) : వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన మండల ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులకు వీణవంక పోలీస్ శాఖ శుభాకాంక్షలు తెలిపింది. వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు, ఉత్సవ […]

గణనాథున్ని దర్శించుకున్న ఎన్నారై హరీష్ రెడ్డి

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రం లోని ఎనిమిదోవ వార్డులో ఏర్పాటు చేసిన ఘనపతి మండపాన్ని బుధవారం టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎన్నారై వ్యాల్ల హరీష్ రెడ్డి దర్శించుకున్నారు, ఆయనకు మండల కేంద్రానికి చెందిన సల్వాజీ మాధవరావు సాదరంగా స్వాగతం పలుకుతూ కండువా కప్పారు. అనంతరం గణనాథునికి హరీష్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గణపతి నిర్వాహకులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్ రహిత గ్రామమే లక్ష్యంగా 200 స్టీల్ ప్లేట్లు విరాళం

ధర్మారం, (తెలంగాణ వాణి ) గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో సర్పంచ్ మందాల శ్రావణి హరీష్ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమానికి దాతల నుంచి విశేష స్పందన లభించింది. అందులో భాగంగా కీర్తి శేషులు సుంకరి రవీందర్ జ్ఞాపకార్థం వారి కుమారులు సాయికుమార్, మనికుమార్, రామ్‌లు గ్రామంలో శుభకార్యాలకు ప్లాస్టిక్ ప్లేట్ల వాడకాన్ని తగ్గించాలనే లక్ష్యంతో 200 స్టీల్ ప్లేట్లను గ్రామ పంచాయతీకి విరాళంగా అందించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ ప్రజా ప్రతినిధుల సమక్షంలో […]