ఎస్‌జీఎఫ్ క్రీడల్లో శ్రీనిధి గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘన విజయం

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 21 (తెలంగాణ వాణి విలేకరి) శేరిలింగంపల్లి జోన్ స్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీల్లో శ్రీనిధి గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. క్రీడలపై ఆసక్తి, కఠోర శ్రమ, క్రమశిక్షణతో పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. వాలీబాల్ అండర్–17 బాలుర విభాగంలో ప్రథమ స్థానం సాధించి విజేతలుగా నిలిచారు. అదేవిధంగా వాలీబాల్ అండర్–14 బాలికల విభాగంలో ద్వితీయ స్థానం, డిస్కస్ త్రోలో ద్వితీయ స్థానం, ట్రిపుల్ జంప్‌లో ద్వితీయ […]