సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ రెడ్డి

నారాయణఖేడ్‌కు చెందిన పట్లోళ్లకు కీలక బాధ్యత ఏఐసీసీ నియామకం.. 1990 నుంచి పార్టీతో అనుబంధం సంగారెడ్డి, సెప్టెంబర్ 20 (తెలంగాణ వాణి ప్రతినిధి): సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా నారాయణఖేడ్‌కు చెందిన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో నియామకం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఏఐసీసీ వెల్లడించింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి […]
కరీంనగర్‌లో దొంగల హల్‌చల్

రెండు ఎస్బీఐ ఏటీఎంలే టార్గెట్.. ఒకచోట గ్యాస్ కట్టర్‌తో.. మరోచోట లేడీ గెటప్‌లో వచ్చి చోరీ సీసీ కెమెరాలను ధ్వంసం చేసి.. స్ప్రే కొట్టి పరార్ ఒకే ముఠా పనేనా? వేర్వేరు ముఠాలా? పోలీసుల దర్యాప్తు కరీంనగర్, సెప్టెంబర్ 20 (తెలంగాణ వాణి): కరీంనగర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున దొంగలు రెచ్చిపోయారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని రెండు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన దుండగులు సీసీ […]