కొత్తగూడెం క్లబ్‌లో ఈ నెల 8న జరగనున్న “రాకేష్ రెడ్డి ఈ-క్లాసెస్ యాప్” లాంచ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : బీఆర్ఎస్ జిల్లా నాయకులు జయరాం
నిరుద్యోగ యువతకు నాణ్యమైన, ఉచిత పోటీ పరీక్షల శిక్షణ అందించాలనే లక్ష్యంతో కాంటెస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో, Chakravarty E-Classroom భాగస్వామ్యంతో రూపొందించిన “Rakesh Reddy E-Classes App” లాంచ్ కార్యక్రమాన్ని జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు జయరామ్ కోరారు.ఈ సందర్భంగా జయరామ్ మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగ సాధనకు నాణ్యమైన శిక్షణ, సరైన మార్గదర్శకత్వం ఎంతో అవసరమని అన్నారు. అలాంటి సమయంలో నిరుద్యోగ యువతకు పూర్తిగా […]