UPDATES  

NEWS

రోడ్డెక్కిన అన్నదాతలు వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు

అసెంబ్లీ ముట్టడికి పిలుపు.. LHPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, న్యాయవాది రమేష్ నాయక్ బాణోత్‌ ముందస్తు అరెస్ట్

లంబాడి సంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో, లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, న్యాయవాది రమేష్ నాయక్ బాణోత్‌ను చుంచుపల్లి లో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ చర్యపై సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమ ప్రజాస్వామ్య హక్కులను అణగదొక్కడమేనని విమర్శించారు. అరెస్టు లతో ఉద్యమాన్ని ఆపలేరని రమేష్ నాయక్ బాణోత్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు.

లయన్స్ క్లబ్ ఆఫ్ టేకులపల్లి ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు గొడుగుల పంపిణీ

లయన్స్ క్లబ్ ఆఫ్ టేకులపల్లి ఆధ్వర్యంలో, సమాజ సేవకు నిదర్శనంగా నిలిచే ఒక గొప్ప సేవా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ప్రాంతంలోని చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేసి వారికి సహాయం చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డిస్ట్రిక్ట్ జీఎస్టీ కోఆర్డినేటర్  గుడిపురి వెంకటేశ్వరరావు  మరియు రీజనల్ చైర్ పర్సన్  సత్యనారాయణ తమ సాన్నిధ్యంతో కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిలిపారు.లయన్స్ క్లబ్ ఆఫ్ టేకులపల్లి అధ్యక్షులు  కేస వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ […]

వెరిస్క్ అనలిటిక్స్ కంపెనీ సహకారంతో సుమారు రూ.3.5 లక్షల వ్యయంతో గిరిజన పాఠశాలకు అభివృద్ధి పనులు

గిరిజన పాఠశాలకు రూ.3.5 లక్షల అభివృద్ధి వసతులు బూర్గంపహాడ్ గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో వెరిస్క్ అనలిటిక్స్ కంపెనీ ఆర్థిక సహకారంతో అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. సమరిటన్స్ ఫర్ ద నేషన్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ రామ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సుమారు రూ.3.5 లక్షల వ్యయంతో అదనపు తరగతి గది, వాష్‌రూమ్ నిర్మించి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులకు మెరుగైన […]