UPDATES  

NEWS

విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ బహుకరించిన రాజమౌళి- అరుణ దంపతులు ఇందిరమ్మ మోడల్ కాలనీలో విక్రయాలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం చిరుత చర్మం.. 17 గోర్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజ్ జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి

ప్రజలు యువతి యువకులు సీత్లా పండగను ఘనంగా జరుపుకున్నారు

ప్రకృతి దేవతలను ఆరాధిస్తూ పశుసంపద వర్ధిల్లాలని కోరుతూ ప్రజలు యువతి యువకులు సీత్లా పండగ ఘనంగా జరుపుకున్నారు. పంటలు సమృద్ధిగా..పండాలని పశుసంపద మంచిగా ఉండాలని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని భవాని అమ్మవారిని కోరుకున్నారు.అతి పురాతనమైన ఈ పండుగను తమ..తొలి పండుగగా నేటికీ మారుమూల తండాల్లో బంజారాలు అత్యంత .. వైభవంగ జరుపుకోవడం విశేషం.ఈ కార్యక్రమంలో గోప తండా గ్రామ పెద్దలు ఉద్యోగస్తులు,రైతులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ఘనంగా బంజారాల సీత్లా పండగ

ప్రకృతి దేవతలను ఆరాధిస్తూ పశుసంపద వర్ధిల్లాలని కోరుతూ ప్రజలు యువతి యువకులు సీత్లా పండగ ఘనంగా జరుపుకున్నారు. పంటలు సమృద్ధిగా..పండాలని పశుసంపద మంచిగా ఉండాలని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని భవాని అమ్మవారిని కోరుకున్నారు.అతి పురాతనమైన ఈ పండుగను తమ..తొలి పండుగగా నేటికీ మారుమూల తండాల్లో బంజారాలు అత్యంత .. వైభవంగ జరుపుకోవడం విశేషం.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు,రైతులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు