UPDATES  

NEWS

జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 ఇండియా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సయ్యద్ అర్షద్

వాకో ఇండియా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సయ్యద్ అర్షద్ ను అభినందించి మొక్కులు బహుమతి ఇచ్చి శాలువాతో సన్మానించిన కోమల్ స్కిన్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డెర్మటాలజిస్ట్ డాక్టర్ బి.శ్రీను నాయక్,ఏ టి ఈ సి జిల్లా అధ్యక్షులు,ప్రకృతి ప్రేమికుడు మాళోత్ బాలు నాయక్.2004 నుండి కిక్ బాక్సింగ్,కరాటే లో రాష్ట్ర,జాతీయ,అంతర్జాతీయ మ్యాచ్ లో బంగారు పతకం,ఛాంపియన్‌షిప్ సాధించారు. పలువురు ప్రముఖులు ఆయనను ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.కిక్ బాక్సింగ్ జిల్లా అధ్యక్షుడుగా అర్షద్ రెండోసారి ఎన్నిక అయినా సందర్బంగా అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest