UPDATES  

NEWS

విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ బహుకరించిన రాజమౌళి- అరుణ దంపతులు ఇందిరమ్మ మోడల్ కాలనీలో విక్రయాలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం చిరుత చర్మం.. 17 గోర్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజ్ జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి

 మొదటిసారిగా’ ఓ ‘ పాజిటివ్ రక్త దానం చేసిన అజార్

భద్రాది కొత్తగూడెం జిల్లాలో యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఓ పాజిటివ్ రక్తం అత్యవసరంగా ఉందని పాల్వంచ నివాసి అజార్ కు తెలపడంతో మొదటిసారి ‘ ఓ’ పాజిటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణదాత అయ్యాడు. ఈ సందర్భంగా రక్తదాతల క్లబ్బు సభ్యులు, స్థానిక సామాజిక కార్యకర్తలు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Date of Publish : 20 December 2025, 5:41 pm Posted by : TELANGANA VANI

మొదటిసారిగా’ ఓ ‘ పాజిటివ్ రక్త దానం చేసిన అజార్

భద్రాది కొత్తగూడెం జిల్లాలో యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఓ పాజిటివ్ రక్తం అత్యవసరంగా ఉందని పాల్వంచ నివాసి అజార్ కు తెలపడంతో మొదటిసారి ' ఓ' పాజిటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణదాత అయ్యాడు. ఈ సందర్భంగా రక్తదాతల క్లబ్బు సభ్యులు, స్థానిక సామాజిక కార్యకర్తలు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest