UPDATES  

 కార్యకర్తను పరామర్శించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్

సుజాతనగర్ (తెలంగాణ వాణి)

సుజాతనగర్ మండలం 2 ఇంక్లైన్ గ్రామపంచాయతీలో తెలంగాణ ఉద్యమకారుడు హుస్సేన్ తమ్ముడు అన్వర్ గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారని తెలిసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్ పరామర్శించి, బాగోగులు తెలుసుకున్నారు. వనమా రాఘవ వెంట మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, మాజీ ఉర్దూ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, తెలంగాణ ఉద్యమకారుడు హుస్సేన్, స్థానిక బిఆర్ఎస్ నాయకులు తమ్మీశెట్టి అశోక్, బొమ్మిడి రమాకాంత్, ప్రభాకర్, ఫజల్, అన్వర్ ఫజల్, సాయి వికాస్, నజీర్, ప్రమోద్, శ్రీనివాస్, అలీముదిన్, ఝాయేదిన్నఫ్, రాకేష్, నీరజ, జరీనా, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest