UPDATES  

NEWS

కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్ కాజీపేటలో అట్టహాసంగా ముగిసిన 58వ జాతీయ సీనియర్ ఖోఖో ఛాంపియన్‌షిప్ క్రీకెట్ టోర్నమెంట్ పోస్టర్ ను ఆవిష్కరించిన లక్ష్మీదేవి పల్లి ఎస్ ఐ రమణ రెడ్డి

ఏఎస్పీ ఎస్ మహేందర్ కు మహోన్నత సేవా పథకం

ఉత్తమ సేవలు అందించిన పోలీస్ అధికారులకు సేవ పథకాలు మెదక్ జిల్లాకు 9 పథకాలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మెదక్ (తెలంగాణ వాణి) మహోన్నత సేవ పథకం వరించిన జిల్లా అదనపు ఎస్పీ ఎస్ మహేందర్ ఎసై నుండి అదనపు ఎస్పీ గా అంచలంచలుగా ఎదిగిన ప్రస్థానం. ఇటిక్యాల పాడు, మండలం ఉండవెల్లి, జిల్లా జోగులాంబ గద్వాల్ లో జన్మించిన మహేందర్ మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీ […]

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయి : యెర్రా కామేష్

 కొత్తగూడెం (తెలంగాణ వాణి) క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని సీనియర్ బాక్సర్, జిల్లా బాక్సింగ్ ప్యాట్రాన్ యెర్రా కామేష్ అన్నారు. మంచిర్యాలలో శనివారం నుండి ప్రారంభమైన టైసన్ కప్ ఓపెన్ స్టేట్ బాక్సింగ్ పోటీలలో భాగంగా బౌట్ పోటీలను ప్రారంభించారు. ఈ సంధర్భంగా కామేష్ మాట్లాడుతూ ప్రతీ పోటీల్లో గెలుపు ఓటములు సహజమని గెలుపొందిన వారు ఇంకా శ్రమిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఓటమి చెందిన వారు మరింత సాధన చేసి భవిష్యత్ లో గెలుపొందుటకు […]

కాళేశ్వరం పుష్కరాల ఎఫెక్ట్ బస్సుల కొరత వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు

రెగ్యులర్ స్థాప్ లలో బస్సులు ఆపాలని ప్రయాణికుల డిమాండ్ భూపాలపల్లి (తెలంగాణ వాణి) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల సందర్భంగా జిల్లాలో ఆర్టీసీ బస్సుల కొరత ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ స్టాప్ లలో స్పెషల్ బస్సులు ఆపక పోవడంతో బస్సుల్లేక‌ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. హన్మకొండ, భూపాలపల్లి, ఇతర ప్రాంతాలకు రెగ్యులర్ బస్సు సర్వీసులు తగ్గడంతో, వచ్చే బస్సులు సీటింగ్ కేపాసిటీ వరకు ప్రయాణికులతో వెళ్తున్నా స్టాప్ ల […]

జర్నలిస్టుల ఫోరం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి

31న హైదరాబాద్ లో జరిగే రజతోత్సవ వేడుకలకు జర్నలి స్టులు తరలి రండి. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యద ర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి పిలుపు. ఖమ్మం (తెలంగాణ వాణి ప్రతినిధి) తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టిజెఎఫ్) 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు ఈనెల 31న హైదరాబాద్ లో అట్టహాసంగా జరగనున్నాయి. ప్రచార కార్యక్రమంలో భాగంగా టియుడబ్ల్యూజే టి జె ఎఫ్ వాల్ పోస్టర్ ను రాష్ట్ర రెవెన్యూ,గృహ, పౌర సంబంధాల శాఖ […]

TUWJ H143 రజతోత్సవ వేడుకలను జయప్రదం చేద్దాం

హుజూరాబాద్ లో నియోజకవర్గ స్థాయి సమావేశం టీజెఫ్ రజతోత్సవ వేడుకలకి భారీగా తరలి వెళ్ళాలని తీర్మానం హుజురాబాద్ (తెలంగాణ వాణి) తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూ డబ్యూ జే -హెచ్ 143 ఐజె యు) హుజూరాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాల కృష్ణ అధ్యక్షతన విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో జర్నలిస్టులు మూడు కీలక తీర్మానాలను ఆమోదించారు. సమావేశంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గోపాలకృష్ణ మాట్లాడుతు రాష్ట్ర అధ్యక్షుడు అల్లం […]

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ – 143 IJU ) హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశం టీ జె ఫ్ రజతోత్సవ వేడుకలు భారీగా తరలి వెళ్లాలని తీర్మానం

హుజూరాబాద్:మే13 (తెలంగాణ వాణి) తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ -H 143 IJU) హుజూరాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాల కృష్ణ అధ్యక్షతన విజయవంతంగా జరిగింది.ఈ సమావేశంలో జర్నలి స్టులు మూడు కీలక తీర్మానాలను ఆమోదించారు.సమావేశంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గోపాలకృష్ణ మాట్లాడు తూ,రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ నాయకత్వంలో మే 31,2025న హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టీజెఫ్) 25 ఏళ్ల రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయా […]

కీర్తి సురేష్ చేత అలాంటి పని చేయించడానికి .. తెగ కష్టపడిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో కొందరు డైరెక్టర్స్ విజువలైజేషన్ చాలా చాలా బాగుంటుంది .. ఎంతలా అంటే ఈ పాత్రకి ఆ హీరోయిన్ సెట్ అవుతుంది. ఆ హీరోయిన్ సూట్ కాదు అని చిన్న ట్రైల్ లోనే చెప్పేస్తారు. కానీ కొంతమంది మాత్రం తమ విజువలైజేషన్ లో ఒక హీరోయిన్ ఊహించుకొని .. రియాలిటీ లోకి వచ్చేసరికి మరొక హీరోయిన్ తో అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది .   చాలామంది డైరెక్టర్ లు అలాంటి సిచువేషన్ ఫేస్ చేయొచ్చు […]

నాని-జాన్వి కపూర్ కాంబోలో మిస్సయిన ..ఆ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏంటో తెలుసా..?

జాన్వి కపూర్.. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు దేవర సినిమాతో డెబ్యు ఇవ్వడమే కాకుండా .. రెండో సినిమానే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న మరొక స్టార్ హీరోతో సినిమా అవకాశం కొట్టేయడం అభిమానులకి చాలా చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు బడా సినిమాలలో ఆఫర్ అందుకోవడం మామూలు విషయం కాదు . అది అందరికీ తెలిసింసే.   జాన్వి కపూర్ కి ఆఫర్స్ ఎందుకు వస్తున్నాయో..? కూడా […]

తమన్నా కి కొత్త పేరు పెట్టిన తెలుగు హీరో.. ఏంటో తెలిస్తే నవ్వుకుంటారు..!

మిల్కీ బ్యూటీ అనగానే అందరికీ గుర్తొచ్చే .. ఒకే ఒక్క పేరు తమన్న.. ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ ఆమెకే సొంతం అంటూ పలువురు జనాలు కూడా ఆమెను బాగా సపోర్ట్ చేశారు. ముట్టుకుంటే కందిపోతుందేమో అనిపించేటటువంటి సున్నితమైన నాజుకు గల చర్మం ఆమె సొంతం. టాప్ టు బాటమ్ ప్యూర్ వైట్ గా ఉండే తమన్నాకు జనాలే మిల్కీ బ్యూటీ అంటూ ట్యాగ్ ఇచ్చారు.   ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఆమెను ఇదే పేరుతో పిలవడానికి […]

చరణ్.. జరగండి పాట కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు పెట్టారా.. అయినా ఉపయోగం లేదుగా.. ?!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నుంచి ఒక సినిమా కూడా రిలీజ్ కాకపోవడంతో.. రెండేళ్లుగా చరణ్ నుంచి వచ్చే గేమ్ చేంజర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈసారి సాలిడ్ స్టోరీ తో రావడానికి చరణ్ ఇంత టైం తీసుకున్నాడు. సౌత్‌ స్టాట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో ప్రస్తుతం గేమ్ చేంజర్‌లో.. చరణ్ నటిస్తున్న […]