బెల్లంపల్లి (తెలంగాణ వాణి)
బెల్లంపల్లి బిఆర్ఎస్ పట్టణ మైనార్టీ ఉపాధ్యక్షులు అలి తల్లి అనారోగ్యంతో బాధప డుతు ఇటీవలే మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజి మంత్రి బోడజనార్ధన్,మాజి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సి పల్ వైస్ చైర్మన్ సుదర్శన్ లు గురువారం ఆయన కుటుంబాన్ని పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా పలువురు పట్టణ కాంగ్రెస్ నాయకులు, బిజెపి నాయకులు, జనహిత సేవా సమితి సంస్థ సభ్యులు, పలు సంఘాల నాయ కులు, బెల్లంపల్లి వ్యాపార వర్తకులు, ప్రముఖులు పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Post Views: 95