UPDATES  

NEWS

శ్రేయ వివాహ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్ వితంతు పింఛన్ మంజూరుకు లంచం.. ఏసీబీకి చిక్కిన కార్యదర్శి వితంతు పింఛన్ మంజూరుకు లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి కేటీఆర్ పై మంత్రి అడ్లూరి ఫైర్..! ట్విట్టర్ టిల్లు అంటూ దిమ్మతిరిగే కౌంటర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు పెద్దమందడి విద్యార్థినులు గుడులే టార్గెట్.. దొంగల ముఠా గుట్టురట్టు! ఉమ్మడి ఉల్వనూరు గ్రామాల్లో ఘనంగా వనమా రాఘవేంద్రరావు జన్మదిన వేడుకలు దంతెలబోరలో ఘనంగా వనమా రాఘవేంద్రరావు జన్మదిన వేడుకలు అనాథాశ్రమంలో చిన్నారుల మధ్య వనమా రాఘవ జన్మదిన వేడుకలు

 శ్రేయ వివాహ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్

నిర్మల్ – భైంసా (తెలంగాణ వాణి ప్రతినిధి) హైదరాబాద్‌కు చెందిన ప్రముఖులు రాజ్‌కుమార్ మదాని, రాధా మదాని దంపతుల కుమార్తె కుమారి శ్రేయ వివాహ వేడుకకు ముధోల్ మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి భోస్లే నారాయణరావు పటేల్ తన సతీమణితో కలిసి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. శామీర్‌పేటలోని ఏటీఎన్‌ఆర్ పుష్ప కన్వెన్షన్ రిసార్ట్‌లో జరిగిన వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు,బంధుమిత్రులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 21 November 2026, 5:27 pm Posted by : TELANGANA VANI

శ్రేయ వివాహ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్

నిర్మల్ – భైంసా (తెలంగాణ వాణి ప్రతినిధి) హైదరాబాద్‌కు చెందిన ప్రముఖులు రాజ్‌కుమార్ మదాని, రాధా మదాని దంపతుల కుమార్తె కుమారి శ్రేయ వివాహ వేడుకకు ముధోల్ మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి భోస్లే నారాయణరావు పటేల్ తన సతీమణితో కలిసి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. శామీర్‌పేటలోని ఏటీఎన్‌ఆర్ పుష్ప కన్వెన్షన్ రిసార్ట్‌లో జరిగిన వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు,బంధుమిత్రులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest