మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు

196 మందికి రూ.6.30 లక్షల జరిమానా.. వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ హెచ్చరిక వేములవాడ, నవంబర్ 21 (తెలంగాణ వాణి): మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసులు చేపడుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా పట్టుబడిన 196 మందికి కోర్టు మొత్తం రూ.6,30,000 జరిమానా విధించింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో […]