UPDATES  

NEWS

 నూతన దంపతులను ఆశీర్వదించిన మంత్రి అడ్లూరి

ధర్మారం, (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లిలో ధర్మారం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, బోట్లవనపర్తి సర్పంచ్ సంగ రంజిత్ యాదవ్–కోమలత వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పొనుగోటి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం ప్రేమానురాగాలు, సుఖసంతోషాలతో నిండి నిండు నూరేళ్లు ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రూప్లా నాయక్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 15 November 2026, 12:24 pm Posted by : TELANGANA VANI

నూతన దంపతులను ఆశీర్వదించిన మంత్రి అడ్లూరి

ధర్మారం, (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లిలో ధర్మారం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, బోట్లవనపర్తి సర్పంచ్ సంగ రంజిత్ యాదవ్–కోమలత వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పొనుగోటి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం ప్రేమానురాగాలు, సుఖసంతోషాలతో నిండి నిండు నూరేళ్లు ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రూప్లా నాయక్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest