సుభాష్‌నగర్‌లో వ్యభిచార గృహంపై చీతా టీం రైడ్ – నలుగురు పట్టివేత

నిజామాబాద్ నవంబర్ 14 (తెలంగాణ వాణి స్పెషల్ కరస్పాండెంట్ టి.ఎన్ రమేష్) నిజామాబాద్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్‌నగర్ ప్రాంతంలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు శనివారం రాత్రి చీతా టీం పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో సుజాత, అరుణతో పాటు ఒక విటుడు మరియు మరో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని సంబంధిత పోలీస్ అధికారులకు తెలియజేయగా, పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ […]