UPDATES  

NEWS

కవితక్క కొత్త పార్టీ పేరు TRS జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

 మానవత్వం చాటుకున్న ఆటో భాయ్ అవీర్..అభినందించిన ATEC జిల్లా అధ్యక్షులు మాళోత్ బాలు నాయక్ 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం నటరాజ్ సెంటర్ నందు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ దగ్గర ఓ వ్యక్తి నిద్రపోవడానికి గమనించిన ఆటో డ్రైవర్ అవీర్ .. ఏదైనా ప్రమాదం జరగవచ్చు అని అతని నిద్ర లేపి.. మీరు అందించి మానవత్వం చాటుకున్నారు. ఆకస్మాత్తుగా వచ్చే వాహనాల నుంచి పెద్ద ప్రమాదం జరిగేదని అతను లేపి పక్కకు పంపి మానవత్వం చాటుకున్న అవీర్ ను ఏటీఈసి జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్ అభినందించారు. మానవత్వం ఇంకా మిగిలి ఉందని అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest