ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) ధర్మారం మండలం లోని కటికనపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బోనగిరి పెద్దులు భార్య బోనగిరి లక్ష్మీ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా రాష్ట్ర మైనింగ్ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి బుధవారం కటికేనపల్లి గ్రామంలో బోనగిరి పెద్దులు కుటుంబ సభ్యులను పరమార్శించి బోనగిరి లక్ష్మీ ఫోటో కు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాడే సూర్యనారాయణ, కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి, పాలకుర్తి రాజేశం గౌడ్, పొన్నం కృష్ణ, చేపూరి తిరుపతి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 176