UPDATES  

NHM ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జనసేన నాయకుడు డా. బండారి రాజ్‌కుమార్ డిమాండ్ రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 27 (తెలంగాణ వాణి): NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జనసేన నాయకుడు డా. బండారి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. సిరిసిల్లలో తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న NHM ఉద్యోగులకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ఏళ్లుగా వైద్య, ఆరోగ్య రంగంలో కీలక సేవలందిస్తున్న NHM ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. […]