UPDATES  

NEWS

తెలంగాణ ఉద్యమకారుడు మోరే భాస్కరరావు జయంతి వేడుకలు

సంస్మరణ సభ నిర్వహణ.. అనంతరం అన్నదాన కార్యక్రమం కొత్తగూడెం, అక్టోబర్ 25 (తెలంగాణ వాణి) తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, మాజీ కార్యదర్శి కీ.శే. మోరే భాస్కరరావు జయంతిని పురస్కరించుకుని కొత్తగూడెం బస్టాండ్‌ సెంటర్‌లోని చిల్డ్రన్స్‌ పార్క్‌ ఎదురుగా సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొని మోరే భాస్కరరావు సేవలను స్మరించుకున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నివాళులర్పించారు. అనంతరం ఆయన జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో […]