నవంబర్ 15న హలో నేతకాని – చలో ఉస్మానియా

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) రాష్ట్ర ప్రభుత్వం ఆశాస్త్రీయంగా చేపట్టిన ఎస్సీ వర్గీకరణలో నేతకాని కులానికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఈ అన్యాయం పట్ల నేతకానిలు చేపట్టిన పోరుబాటలో భాగంగా నవంబర్ 15న హలో నేతకాని – చలో ఉస్మానియా కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయిలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగిందని ప్రోగ్రాం కన్వీనర్ నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాయిని ప్రసాద్ నేత తెలిపారు. రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల […]