మొరం మాఫియాపై ‘లంచం’ వేటు! సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ సస్పెండ్

వాహనాల విడుదలకు రూ.లక్ష అదనంగా డిమాండ్ చేశారన్న ఆరోపణలు తిమ్మాపూర్, అక్టోబరు 8 (తెలంగాణ వాణి ప్రతినిధి): మొరం అక్రమ తవ్వకాల కేసులో పట్టుబడిన జేసీబీ, మూడు ట్రాక్టర్లను విడుదల చేసేందుకు లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలు పోలీసు శాఖలో కలకలం రేపాయి. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ అనంతరం తిమ్మాపూర్ సీఐ బొల్లం రమేశ్, ఎల్‌ఎండీ ఎస్సై అన్వర్, కానిస్టేబుల్ అజీజ్‌లను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. […]