UPDATES  

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన నేత- కాక

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) దివంగత మాజీ కేంద్రమంత్రి ప్రజల మనిషి గడ్డం వెంకటస్వామి (కాక) 97వ జయంతి వేడుకలను సోమవారం ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు లావుడ్య రూప్లా నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం 97వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గడ్డం వెంకటస్వామి ప్రజాసేవే లక్ష్యంగా […]