స్వచ్ఛ మిషన్లో భాగంగా శ్రమదానం..

స్వయంగా మొట్లను మోసిన సర్పంచ్ భర్త హరీష్ ధర్మారం, (తెలంగాణ వాణి): స్వచ్ఛభారత్ మిష న్ లో భాగంగా ధర్మారం మండలంలోని పత్తిపాక గ్రామంలో గురువారం స్థానిక సర్పంచ్ మాందాల శ్రావణి హరీష్ అద్వర్యంలో గ్రామ ప్రజలు యువత స్వచ్ఛంద సేవకులతో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. మూడు గంటల పాటు నిర్వహించిన ఈశ్రమధాన కార్యక్రమంలో రోడ్డుకు ఇరువైపున ఉన్న చెత్త చెదారం పిచ్చి మొక్కలను ఉపయోగపడని చెట్లను తొలగించి ట్రాక్టర్ లో తరలించారు. ఇక్కడ స్థానిక సర్పంచ్ […]