UPDATES  

లారీని ఢీకొన్న మరో లారీ.. ఇద్దరు మృతి

లారీని వెనుక నుంచి ఢీకొన్న మరో లారీ.. డ్రైవర్‌, క్లీనర్‌ మృతి 13 రోజుల వ్యవధిలోనే మరో ఘోర ప్రమాదం శంకరపట్నం, సెప్టెంబర్ 30 (తెలంగాణ వాణి): కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం శివారులో జాతీయ రహదారి–563పై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో వెనుక లారీలో ఉన్న డ్రైవర్‌, క్లీనర్‌ మృతి చెందారు. ప్రమాదానికి గురైన లారీ నంబర్‌ ఆర్‌జే 04 జీసీ […]