సింగరేణి అధికారులకు క్వార్టర్స్ కౌన్సెలింగ్

ఇల్లందు, సెప్టెంబర్ 17 (తెలంగాణ వాణి): ఏరియా జీఎం వి. కృష్ణయ్య ఆదేశాల మేరకు గురువారం ఎస్‌వోటుజీఎం కార్యాలయంలో సింగరేణి అధికారులకు ఏఎంబీ, ఏ, బీ టైప్ క్వార్టర్స్ కేటాయింపునకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఫ్రెష్ అలాట్‌మెంట్, క్వార్టర్ మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన అధికారులకు నిబంధనల ప్రకారం క్వార్టర్లు కేటాయించారు. ఈ సందర్భంగా యాక్టింగ్ ఎస్‌వోటుజీఎం రామదాస్ మాట్లాడుతూ, కౌన్సెలింగ్‌కు హాజరైన అర్హులైన అధికారులకు క్వార్టర్ కేటాయింపు ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. క్వార్టర్ అలాట్‌మెంట్ […]