UPDATES  

NEWS

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోశాలలో గోవులకు సేవ

వేములవాడ, సెప్టెంబర్ 4 (తెలంగాణ వాణి): శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేములవాడ గోశాలలో గోవులకు సేవా కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు, 22వ వార్డు కౌన్సిలర్ ఇప్పపూల మమత–అజయ్తో పాటు సభ్యులు గోవులకు అరటి పండ్లు, పచ్చగడ్డిని తినిపించారు. ఈ సందర్భంగా మమత–అజయ్ మాట్లాడుతూ గోవులకు సేవ చేయడం పూర్వజన్మ సుకృతమని, శ్రీకృష్ణుడికి ఇష్టమైన గోవులకు సేవ చేయడం కృష్ణ పరమాత్మునికి సేవ చేయడంతో సమానమని అన్నారు. కార్యక్రమంలో […]