కేటీఆర్ కు ఘన స్వాగతం పలికిన బారాస శ్రేణులు

ధర్మారం (తెలంగాణ వాణి) మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో జరిగే భారీ రైతు సదస్సుకు వెళ్తున్న మాజీ మంత్రి బారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు సోమవారం ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో భరాస శ్రేణులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఆయనకు గజమాలవేసి పూలు చల్లి కెసిఆర్, కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు ఉత్సాహం చూపించారు. మహిళా నాయకురాళ్లు కేటీఆర్ కు నుదుట తిలకం దిద్దేందుకు పోటి పడ్డారు. కేటీఆర్ రాకకు ముందు […]