UPDATES  

NEWS

వివేకానంద పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్ ని విజయవంతం చేద్దాం కటికనపల్లి ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా సాయిలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థిని పరామర్శించిన టిజిపిఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు దార మధు టేకులపల్లి టీఎస్‌యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి డి.హరి నాయనమ్మ దశదిన కార్యక్రమానికి హాజరై శ్రద్ధాంజలి ఘటించిన టిఎస్ యుటిఎఫ్ నాయకులు  పెద్దిరెడ్డి రియాన్ చక్రవర్తి ని ఆశీర్వదించిన రాకేష్ దత్త విషాదం నింపిన పోలియో చుక్కలు పెద్దచింతకుంట గ్రామంలో ఇంటింటికి సీఐటీయూ బైండ్ల కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా బైండ్ల ప్రతాప్ తడ్కల్ లో పల్స్ పోలియో కార్యాలయం

 యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ దేశ వ్యాప్తంగా రక్త దాతలను అందిస్తున్న జె బి బాలు అభినందనీయులు

యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ జె.బి. బాలును మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను బహుమతిగా అందజేసిన ఐక్య తల్లిదండ్రుల సంఘం (యునైటెడ్ పేరెంట్స్ అసోసియేషన్) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మారుతి రత్నాకర్,యంగ్ ఇండియన్ సేవా పురస్కార్ అవార్డు గ్రహీత బాలునాయక్. ఈ సందర్భంగా జె బి బాలు దేశంలో రక్త దాతల క్లబ్ ను ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారని కొనియాడారు.ఈ సందర్భంగా ఆయన రత్నాకర్,బాలు నాయక్ లను శాలువాతో కప్పి చిరు సత్కారం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest