UPDATES  

NEWS

జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 దీక్షిత ధరణి అసోసియేషన్ మేనేజర్ ప్రకృతి ప్రేమికుడు శ్రీనివాస్ ను అభినందించిన భద్రాద్రి జిల్లా ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్.

మొక్కలే మానవాళికి జీవనాధారం అంటూ…. పిల్లలకు ఆస్తులతో పాటు మంచి వాతావరణం ఇవ్వాలంటే మొక్కలు నాటాలని మంచి ఆలోచనతో ఇంట్లో అందమైన మొక్కలు ఆక్సిజన్ మొక్కల పెంపకం పట్ల దీక్షిత ధరణి అసోసియేషన్ మేనేజర్ శ్రీనివాస్ ను అభినందించిన భద్రాద్రి జిల్లా ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్.గతంలో మొక్కలను కూడా వితరణ చేసినట్లు అయన పేర్కొన్నారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని అన్నారు.

దీక్షిత ధరణి అసోసియేషన్ మేనేజర్ ప్రకృతి ప్రేమికుడు శ్రీనివాస్ ను అభినందించిన భద్రాద్రి జిల్లా ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్.

మొక్కలే మానవాళికి జీవనాధారం అంటూ.... పిల్లలకు ఆస్తులతో పాటు మంచి వాతావరణం ఇవ్వాలంటే మొక్కలు నాటాలని మంచి ఆలోచనతో ఇంట్లో అందమైన మొక్కలు ఆక్సిజన్ మొక్కల పెంపకం పట్ల దీక్షిత ధరణి అసోసియేషన్ మేనేజర్ శ్రీనివాస్ ను అభినందించిన భద్రాద్రి జిల్లా ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్.గతంలో మొక్కలను కూడా వితరణ చేసినట్లు అయన పేర్కొన్నారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని అన్నారు.

Share ePaper Clip

Preparing image...

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest