భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగా పురం సబ్ సెంటర్ పరిధిలోని హ్యాబిటేషన్ రాజీవ్ నగర్ కాలనీలో డాక్టర్ తేజస్విని మరియు డాక్టర్ దేవేందర్ సబ్ యూనిట్ అధికారి జితు రామ్ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే మరియు యాంటి లార్వా మరియు పైరిత్రం స్ప్రేయింగ్ మరియు ఆరోగ్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వైద్య సిబ్బంది చేస్తున్నా కృషి అభినందనీయం ప్రజలు అంటున్నారు.ఈ కార్యక్రమంలో రామ్ రెడ్డి,శంకర్,ఉమారాణి మరియు పాండురంగాపురం సబ్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 16