UPDATES  

NEWS

 ఘనంగా బిర్సా ముండా151 వ జయంతి వేడుకలు

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) ధర్మారం మండలం దొంగతూర్తి గ్రామంలో ఆదివారం భారతీయ గిరిజన స్వతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా 151 వ జయంతి వేడుకలు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ అధ్యక్షుడు బొల్లి నందయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం దళిత బహుజన నాయకులు మాట్లాడుతూ 1875 నుండి 1900 మధ్య జీవించిన బిర్సా ముండా, బ్రిటిష్ పాలనకు మరియు భూస్వామ్య జల్ జంగల్ జమిన్ (నీరు, అడవి, భూమి ) కోసం విరోచతంగా పోరాడరని గుర్తు చేసుకున్నారు. గిరిజనుల హక్కులు ఆస్తిత్వం దేశ స్వాతంత్రం కోసం బిర్సాముండ చేసిన పోరాటాలు త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నరు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాలకుర్తి సత్తయ్య, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు పేరుకా బానేష్, దళిత బహుజన నాయకులు పిల్లలమర్రి నరసయ్య, సుంచు మల్లేశం, పెర్క స్వామి దాసు, గొట్టే రాజయ్య, పెర్క రాజయ్య, పెర్క నర్సింగం, చిలుక మల్లేశం, బండి కొమురయ్య, అవునూరి లచ్చయ్య, కొమురెడ్డి చంద్రయ్య, అలవాలా లక్ష్మణ్, అలువాల తిరుపతి, కారంగుల రాములు, లైసెెట్టి రాజయ్య, గొట్టే బాపు తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 15 November 2026, 4:46 pm Posted by : TELANGANA VANI

ఘనంగా బిర్సా ముండా151 వ జయంతి వేడుకలు

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) ధర్మారం మండలం దొంగతూర్తి గ్రామంలో ఆదివారం భారతీయ గిరిజన స్వతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా 151 వ జయంతి వేడుకలు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ అధ్యక్షుడు బొల్లి నందయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం దళిత బహుజన నాయకులు మాట్లాడుతూ 1875 నుండి 1900 మధ్య జీవించిన బిర్సా ముండా, బ్రిటిష్ పాలనకు మరియు భూస్వామ్య జల్ జంగల్ జమిన్ (నీరు, అడవి, భూమి ) కోసం విరోచతంగా పోరాడరని గుర్తు చేసుకున్నారు. గిరిజనుల హక్కులు ఆస్తిత్వం దేశ స్వాతంత్రం కోసం బిర్సాముండ చేసిన పోరాటాలు త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నరు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాలకుర్తి సత్తయ్య, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు పేరుకా బానేష్, దళిత బహుజన నాయకులు పిల్లలమర్రి నరసయ్య, సుంచు మల్లేశం, పెర్క స్వామి దాసు, గొట్టే రాజయ్య, పెర్క రాజయ్య, పెర్క నర్సింగం, చిలుక మల్లేశం, బండి కొమురయ్య, అవునూరి లచ్చయ్య, కొమురెడ్డి చంద్రయ్య, అలవాలా లక్ష్మణ్, అలువాల తిరుపతి, కారంగుల రాములు, లైసెెట్టి రాజయ్య, గొట్టే బాపు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest